Main Menu

Adugare Yeemaata Aatani (అడుగరే యీమాట ఆతని)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1483 | Keerthana 498 , Volume 24

Pallavi: Adugare Yeemaata Aatani (అడుగరే యీమాట ఆతని)
ARO: Pending
AVA: Pending

Ragam: Salangam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Adugare Chelulaala Atani | అడుగరే చెలులాల అతని      
Album: Private | Voice: Unknown


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అడుగరే యీమాట ఆతని మీరందరును
యెడయని చోటను ఇగిరించుఁ బ్రియము     ॥ పల్లవి ॥

పొరపొచ్చమగుచోట పొసఁగవు మాటలు
గరిమ నొరసితేను కలఁగు మతి
సరవులు లేనిచోట చలము వెగ్గళమవును
వొరసి పెనఁగేచోట నుమ్మగిలు వలపు        ॥ అడు ॥

వొలసీనొల్లనిచోట వొనరవు నగవులు
బలిమి చేసేటిచోట పంతమురాదు
అలుకలు చూపేచోట అమరదు వినయము
చలివాసివుండేచోట చండిపడుఁ బనులు      ॥ అడు ॥

ననుపులేనిచోట నమ్మికచాలదు పొందు
అనుమానమైనచోట నంటదు రతి
యెనసినాఁడు శ్రీవేంకటేశుఁడు నన్నింతలోనె
తనివిలేనిచోట దైవారుఁ గోర్కులు           ॥ అడు ॥

Pallavi

Aḍugarē yīmāṭa ātani mīrandarunu
yeḍayani cōṭanu igirin̄cum̐ briyamu

Charanams

1.Porapoccamagucōṭa posam̐gavu māṭalu
garima norasitēnu kalam̐gu mati
saravulu lēnicōṭa calamu veggaḷamavunu
vorasi penam̐gēcōṭa num’magilu valapu

2.Volasīnollanicōṭa vonaravu nagavulu
balimi cēsēṭicōṭa pantamurādu
alukalu cūpēcōṭa amaradu vinayamu
calivāsivuṇḍēcōṭa caṇḍipaḍum̐ banulu

3.Nanupulēnicōṭa nam’mikacāladu pondu
anumānamainacōṭa naṇṭadu rati
yenasinām̐ḍu śrīvēṅkaṭēśum̐ḍu nannintalōne
tanivilēnicōṭa daivārum̐ gōrkulu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.