Main Menu

Amdariki Daarukaana (అందరికి దారుకాన)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1313 | Keerthana 78 , Volume 23

Pallavi: Amdariki Daarukaana (అందరికి దారుకాన)
ARO: Pending
AVA: Pending

Ragam: Samantham
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందరికిఁ దారుకాణ లౌఁగదరె చెలులాల
పొందుగా నీరీతుల భోగించుటే నేరుపు    ॥ పల్లవి ॥

వినయముతోఁ జెప్పినవిందు కడుఁగడుఁజవి
ననువుతో నవ్విననవ్వుచవి
మనసురా మాటాడిన మంతన మెప్పుడుఁజవి
పనిపూని వలచినపతికి సతికిని        ॥ అంద ॥

యితవుతోనాడించేయెడమాటలే ఇంపు
తతి నెదురుచూపుల తమక మింపు
చతురతఁ బెనఁగేటిసరసపుఁ జేఁత లింపు
అతికాంక్ష మెలఁగేటియాలికి మగనికి      ॥ అంద ॥

గుట్టుతోడఁ గూరిములు గొసరుటే వేడుక
చుట్టుక రతుల మెప్పించుటే వేడుక
వొట్టుకొన్న కూటముల నుమ్మగిలుటే వేడుక
అట్టె శ్రీవేంకటేశు కలమేలుమంగకూ     ॥ అంద ॥


Pallavi

Andarikim̐ dārukāṇa laum̐gadare celulāla
pondugā nīrītula bhōgin̄cuṭē nērupu

Charanams

1.Vinayamutōm̐ jeppinavindu kaḍum̐gaḍum̐javi
nanuvutō navvinanavvucavi
manasurā māṭāḍina mantana meppuḍum̐javi
panipūni valacinapatiki satikini

2.Yitavutōnāḍin̄cēyeḍamāṭalē impu
tati nedurucūpula tamaka mimpu
caturatam̐ benam̐gēṭisarasapum̐ jēm̐ta limpu
atikāṅkṣa melam̐gēṭiyāliki maganiki

3.Guṭṭutōḍam̐ gūrimulu gosaruṭē vēḍuka
cuṭṭuka ratula meppin̄cuṭē vēḍuka
voṭṭukonna kūṭamula num’magiluṭē vēḍuka
aṭṭe śrīvēṅkaṭēśu kalamēlumaṅgakū


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.