Main Menu

Imtepo (ఇంతేపో)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 14 ; Volume No.3

Copper Sheet No. 203

Pallavi: Imtepo (ఇంతేపో)

Ragam: Gujjari

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| ఇంతేపో వారివారిహీనాధికములెల్ల |
పంతాన తా మేపాటిభాగ్యము నాపాటే ||

Charanams

|| అందరిలో దేవుడుండు అందధికులు గొందరు |
కొందరు హీనులై కుందుదు రింతే |
చెంది వీచేగాలొకటే చేనిపంటా నొకటే |
పొంది గట్టికొలుచుండి పొల్లు కదబడును ||

|| పుట్టుగందరి కొకటే భూమిలో యేలికలును |
వెట్టిబంట్లు గొందరై వీగుదు రింతే |
చుట్టి వరి గురుమతో జొన్న గింజ సరిదూగు |
తెట్టెలై మేలొకటికి తీలొకటికాయ ||

|| కోరి శ్రీవేంకటపతికుక్షిలోనే లోకములు |
అరయ గిందెడు మీదెడై వున్నవింతే |
యీరీతి నితనిదాసు లెక్కిరి పొడవులకు |
తారి కిందికి దిగిరి దానవులై కొందరు ||
.

Pallavi

|| iMtEpO vArivArihInAdhikamulella |
paMtAna tA mEpATiBAgyamu nApATE ||

Charanams

|| aMdarilO dEvuDuMDu aMdadhikulu goMdaru |
koMdaru hInulai kuMdudu riMtE |
ceMdi vIcEgAlokaTE cEnipaMTA nokaTE |
poMdi gaTTikolucuMDi pollu kadabaDunu ||

|| puTTugaMdari kokaTE BUmilO yElikalunu |
veTTibaMTlu goMdarai vIgudu riMtE |
cuTTi vari gurumatO jonna giMja saridUgu |
teTTelai mElokaTiki tIlokaTikAya ||

|| kOri SrIvEMkaTapatikukShilOnE lOkamulu |
araya giMdeDu mIdeDai vunnaviMtE |
yIrIti nitanidAsu lekkiri poDavulaku |
tAri kiMdiki digiri dAnavulai koMdaru ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.