Main Menu

Amganasuddulu Nee Vemadigevayyaa (అంగనసుద్దులు నీ వేమడిగేవయ్యా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 791 | Keerthana 537 , Volume 16

Pallavi: Amganasuddulu Nee Vemadigevayyaa (అంగనసుద్దులు నీ వేమడిగేవయ్యా)
ARO: Pending
AVA: Pending

Ragam:Salanga nata
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంగన సుద్దులు నీ వేమడిగేవయ్యా
చెంగట నుండి నీవే చిత్తగించవయ్యా      ॥పల్లవి॥

చెలియ నీరూపము చిత్తరుపటాన వ్రాసి
పొలుపు మిగులఁ దానే పూజించును
కొలువుసేసి మరి కొంతవడి నీపేరు
పలుమారు నొడివి జపము సేసును       ॥అంగ॥

సరుగఁ బొద్దున వంట చవులుగా వండి వండి
పరగఁగ నీకు నుపార మిచ్చును
అరిది నీప్రసాద మారగించి నీపతిమఁ
నురమునఁ బెట్టుకొని వుయ్యాల లూఁచును    ॥అంగ॥

బాగాలు నీ కొప్పసేసి భావము నీపైఁ బెట్టి
యైగిణి(ని?)యై నందాన నోలలాడును
యీగతి శ్రీవేంకటేశ యేలితి వింతలో వచ్చి
ఆగురుతు లెల్లాఁ జూడు మట్టె నీకు మొక్కును  ॥అంగ॥


Pallavi

Aṅgana suddulu nī vēmaḍigēvayyā
ceṅgaṭa nuṇḍi nīvē cittagin̄cavayyā

Charanams

1.Celiya nīrūpamu cittarupaṭāna vrāsi
polupu migulam̐ dānē pūjin̄cunu
koluvusēsi mari kontavaḍi nīpēru
palumāru noḍivi japamu sēsunu

2.Sarugam̐ bodduna vaṇṭa cavulugā vaṇḍi vaṇḍi
paragam̐ga nīku nupāra miccunu
aridi nīprasāda māragin̄ci nīpatimam̐
nuramunam̐ beṭṭukoni vuyyāla lūm̐cunu

3.Bāgālu nī koppasēsi bhāvamu nīpaim̐ beṭṭi
yaigiṇi(ni?)Yai nandāna nōlalāḍunu
yīgati śrīvēṅkaṭēśa yēliti vintalō vacci
āgurutu lellām̐ jūḍu maṭṭe nīku mokkunu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.