Main Menu

Anatichchevu Naatonu (ఆనతిచ్చేవు నాతోను)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 792 | Keerthana 541 , Volume 16

Pallavi:Anatichchevu Naatonu (ఆనతిచ్చేవు నాతోను)
ARO: Pending
AVA: Pending

Ragam: Nagavarali
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆనతిచ్చేవు నాతోను ఆపెమీఁది మోహమున
కానీవయ్య తన సిగ్గు కాముకుఁ డెరుఁగునా ॥ పల్లవి ॥

యితవరి యయినసతి యేమాఁటలాడినాను
తతితో మగని కవి తలఁపులౌను
రతివేళ నెటువలె రాజసము చూపినాను
కతలుఁ గారణములై కడువేడు కౌను    ॥ ఆన ॥

చుట్టమైనకాంత యంత సొలసి చూచినాను
దట్టమై విభుని కవె తలఁపులౌను
ముట్టి చెనకేటివేళ మొనగో రెంతమోసినా
గట్టిగా మేన మదనకళలెల్ల రేఁచును    ॥ ఆన ॥

తగువైనవనిత యెంత గుబ్బల నొత్తినాను
తగుమర్మములు సోఁకి తలఁపులౌను
నిగిడి శ్రీవేంకటేశ నేఁడు నన్ను నేలితివి
తగిలి యనియు నీవీఁ దారుకాణలౌను   ॥ ఆన ॥

Pallavi

Ānaticcēvu nātōnu āpemīm̐di mōhamuna
kānīvayya tana siggu kāmukum̐ ḍerum̐gunā

Charanams

1.Yitavari yayinasati yēmām̐ṭalāḍinānu
tatitō magani kavi talam̐pulaunu
rativēḷa neṭuvale rājasamu cūpinānu
katalum̐ gāraṇamulai kaḍuvēḍu kaunu

2.Cuṭṭamainakānta yanta solasi cūcinānu
daṭṭamai vibhuni kave talam̐pulaunu
muṭṭi cenakēṭivēḷa monagō rentamōsinā
gaṭṭigā mēna madanakaḷalella rēm̐cunu

3.Taguvainavanita yenta gubbala nottinānu
tagumarmamulu sōm̐ki talam̐pulaunu
nigiḍi śrīvēṅkaṭēśa nēm̐ḍu nannu nēlitivi
tagili yaniyu nīvīm̐ dārukāṇalaunu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.