Main Menu

Aduvaari Nee Vimta (ఆడువారి నీ వింత)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1378 | Keerthana 468 , Volume 23

Pallavi:Aduvaari Nee Vimta (ఆడువారి నీ వింత)
ARO: Pending
AVA: Pending

Ragam:Aahirinata
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆఁడువారి నీ వింత ఆగడాలు సేతురా
పోఁడిమిఁ జెమటఁ దోగె పొంచి పయ్యదెల్లాను ॥ పల్లవి ॥

కొప్పువెట్టుకొనఁగాను కొమ్మకరమూలములు
తప్పకచూచి నీ వంతలో నవ్వంగా
చిప్పిలుసిగ్గున నాకె చేతులదుముకొంటేను
ముప్పిరిగొని మోముపై ముంచుకొనె నెరులు ॥ ఆఁడు ॥

కోక గట్టుకొనఁగానుకొమ్మెరుఁగైనతొడలు
జోకలుగా నీవట్టె చూచి నవ్వంగా
కాకరిసిగ్గునను మో కారించుక కూచుంటే
ఆకెమొల నూలిగంట లట్టె కుప్పవడెను   ॥ ఆఁడు ॥

హారములు వెట్టుకోఁగా నందపుచన్నులు చూచి
నేరిచి శ్రీవేంకటేశనీవు నవ్వంగా
ఆరీతి సిగ్గున నిన్ను నట్టె కాఁగిలించుకొంటే
కూరిమితోఁ బులకలుకోరి జాజుకొనెను    ॥ ఆఁడు ॥

Pallavi

Ām̐ḍuvāri nī vinta āgaḍālu sēturā
pōm̐ḍimim̐ jemaṭam̐ dōge pon̄ci payyadellānu

Charanams

1.Koppuveṭṭukonam̐gānu kom’makaramūlamulu
tappakacūci nī vantalō navvaṅgā
cippilusigguna nāke cētuladumukoṇṭēnu
muppirigoni mōmupai mun̄cukone nerulu

2.Kōka gaṭṭukonam̐gānukom’merum̐gainatoḍalu
jōkalugā nīvaṭṭe cūci navvaṅgā
kākarisiggunanu mō kārin̄cuka kūcuṇṭē
ākemola nūligaṇṭa laṭṭe kuppavaḍenu

3.Hāramulu veṭṭukōm̐gā nandapucannulu cūci
nērici śrīvēṅkaṭēśanīvu navvaṅgā
ārīti sigguna ninnu naṭṭe kām̐gilin̄cukoṇṭē
kūrimitōm̐ bulakalukōri jājukonenu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.