Main Menu

Amdulake Vichaarimche (అందులకె విచారించే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1833 | Keerthana 190, Volume 28

Pallavi: Amdulake Vichaarimche (అందులకె విచారించే)
ARO: Pending
AVA: Pending

Ragam:Varali
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందులకె విచారించే నప్పటనుండి
కందువకుఁ బెనఁగఁగా గబ్బి ననవు గదా    ॥ పల్లవి ॥

పచ్చిదేర నీతో నేను పక పక నవ్వఁగాను
అచ్చలాన మందెమేళ మనవుగదా
మచ్చికతో సారెసారె మాటపలు కాడఁగాను
రచ్చలోన నిది యెంత రట్టడెనవుగదా    ॥ అందు ॥

సతమై యే పొద్దూ నే నీ సరుసఁ గూచుండఁగాను
అతిగర్వియంటా నన్ను ననవుగదా
తతిగొని యెప్పుడూ బాదమును నే నొత్తఁగాను
మితిమీరి మిక్కిలి గామిడి యనవుగదా    ॥ అందు ॥

గుట్టుతో గాఁగిట నేను గుబ్బల నిన్నొత్తఁగాను
అట్టె యాసోదకతై ననవుగదా
గట్టిగా శ్రీవేంకటేశ కలసితి విటునన్ను
బట్టువలెఁ గొనేడఁగ బగ్గడెనవుగదా      ॥ అందు ॥


Pallavi

Andulake vicārin̄cē nappaṭanuṇḍi
kanduvakum̐ benam̐gam̐gā gabbi nanavu gadā

Charanams

1.Paccidēra nītō nēnu paka paka navvam̐gānu
accalāna mandemēḷa manavugadā
maccikatō sāresāre māṭapalu kāḍam̐gānu
raccalōna nidi yenta raṭṭaḍenavugadā

2.Satamai yē poddū nē nī sarusam̐ gūcuṇḍam̐gānu
atigarviyaṇṭā nannu nanavugadā
tatigoni yeppuḍū bādamunu nē nottam̐gānu
mitimīri mikkili gāmiḍi yanavugadā

3.Guṭṭutō gām̐giṭa nēnu gubbala ninnottam̐gānu
aṭṭe yāsōdakatai nanavugadā
gaṭṭigā śrīvēṅkaṭēśa kalasiti viṭunannu
baṭṭuvalem̐ gonēḍam̐ga baggaḍenavugadā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.