Main Menu

Anniyu Neeveruguduvane (అన్నియు నీవెరుగుదువనే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 891 | Keerthana 534 , Volume 18

Pallavi: Anniyu Neeveruguduvane (అన్నియు నీవెరుగుదువనే)
ARO: Pending
AVA: Pending

Ragam: Vasantavarali
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నియు నీవెరుఁగుదువనే దిఁక నేమున్నది
కన్నులె గొప్పలుగాని కడుఁ జిన్నిమొగము   ॥ పల్లవి ॥

దండనే వుండఁగాను దయఁ.జూడవలెఁ గాక
చండివెట్టి పెనఁగుతా సాముసేతురా
పండుమోవిపసే కాని పలుచనిదాన నేను
అందుకొని కొసరేవు అలయఁగనోపను     ॥ అన్ని ॥

సేవలు నీకుఁజేయగా చేరి మెచ్చవలెఁకాక
రావాడి చెనకుతా రవ్వసేతురా
యీవలఁ జన్నులే గొప్ప లించుకంతె నెన్నడుము
వోవలఁ బెట్టితే నంత వోరుచుకోనోపను     ॥ అన్ని ॥

నీసతినై వుండఁగానే నెమ్మది నుంతువు గాక
ఆస చూపి తరితీపు లడరింతురా
వాసితో శ్రీ వేంకటేశ వడి నన్నుఁ గూడితివి
పోసరించె బిరు దురమునఁ బాయనోపను  ॥ అన్ని ॥

Pallavi

Anniyu nīverum̐guduvanē dim̐ka nēmunnadi
kannule goppalugāni kaḍum̐ jinnimogamu

Charanams

1.Daṇḍanē vuṇḍam̐gānu dayam̐.Jūḍavalem̐ gāka
caṇḍiveṭṭi penam̐gutā sāmusēturā
paṇḍumōvipasē kāni palucanidāna nēnu
andukoni kosarēvu alayam̐ganōpanu

2.Sēvalu nīkum̐jēyagā cēri meccavalem̐kāka
rāvāḍi cenakutā ravvasēturā
yīvalam̐ jannulē goppa lin̄cukante nennaḍumu
vōvalam̐ beṭṭitē nanta vōrucukōnōpanu

3.Nīsatinai vuṇḍam̐gānē nem’madi nuntuvu gāka
āsa cūpi taritīpu laḍarinturā
vāsitō śrī vēṅkaṭēśa vaḍi nannum̐ gūḍitivi
pōsarin̄ce biru duramunam̐ bāyanōpanu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.