Main Menu

Amtesi Me Meragamu (అంతేసి మే మెఱగము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1755 | Keerthana 327 , Volume 27

Pallavi: Amtesi Me Meragamu (అంతేసి మే మెఱగము)
ARO: Pending
AVA: Pending

Ragam: Desi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంతేని మే మెఱఁగము ఆఁడువారము
సంతలో నేరుచుకొని జాణము గారాదా  ॥ పల్లవి ॥

కూడిమాడి వుండి నీతోఁ గోపగించితి ననేవు
వాడికెవారి నవ్వులు వచ్చీనా మాకు
వేడుక కాఁడవు నీకు వేగిరము గలితేను
నీడల నూరివారితో నీవు నవ్వరాదా    ॥ అంతే ॥

వోముక మారుమొగమై వూరకుందాన ననేవు
దోమటి గొల్లమాటలు తోఁచీనా మాకు
ప్రేమమున నీకు నింత పెక్కులాడవలసితే
నీమాటలు నా మాటలు నీవే యాడరాదా  ॥ అంతే ॥

కన్నులఁగంటానే వచ్చి కాఁగిలించుకో ననేవు
నిన్నటివారి నేర్పులు నేర్చేమానేము
అన్నిటా శ్రీ వేంకటేశ ఆయములంటి కూడితి
వెన్ని గలవు నీ పొందు లెనయఁగరాదా   ॥ అంతే ॥


Pallavi

Antēni mē meṟam̐gamu ām̐ḍuvāramu
santalō nērucukoni jāṇamu gārādā

Charanams

1.Kūḍimāḍi vuṇḍi nītōm̐ gōpagin̄citi nanēvu
vāḍikevāri navvulu vaccīnā māku
vēḍuka kām̐ḍavu nīku vēgiramu galitēnu
nīḍala nūrivāritō nīvu navvarādā

2.Vōmuka mārumogamai vūrakundāna nanēvu
dōmaṭi gollamāṭalu tōm̐cīnā māku
prēmamuna nīku ninta pekkulāḍavalasitē
nīmāṭalu nā māṭalu nīvē yāḍarādā

3.Kannulam̐gaṇṭānē vacci kām̐gilin̄cukō nanēvu
ninnaṭivāri nērpulu nērcēmānēmu
anniṭā śrī vēṅkaṭēśa āyamulaṇṭi kūḍiti
venni galavu nī pondu lenayam̐garādā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.