Main Menu

Amdulone Kaanavachchee Nannibhaavaalu (అందులోనే కానవచ్చీ నన్నిభావాలు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 892 | Keerthana 542 , Volume 18

Pallavi: Amdulone Kaanavachchee Nannibhaavaalu (అందులోనే కానవచ్చీ నన్నిభావాలు)
ARO: Pending
AVA: Pending

Ragam:Nadaramakriya
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందులోనే కానవచ్చీ నన్నిభావాలు
విందులు వెట్టఁగరాదా వెలఁదికి వెూవి    ॥ పల్లవి ॥

కొప్పు దువ్వి యాకె నిట్టె కోరి వొడఁ బరచేవు
కప్పిననీమాఁటలు కాదనీనా
చిప్పిల నింతటిలోనే చెక్కులెల్లాఁ జెమరించె
తప్పక చూడరాదా తరుణినెమ్మోము    ॥ అందు ॥

సెలవుల నవ్వుతానే సిగ్గు విడిపించేవు
చెలరేఁగి చెప్పినట్టు సేయకుండీనా
తలఁపులు దైవారి తనువెల్లాఁ బులకించె
సొలయుచు నీ వంటిచూడరాదా యింతి   ॥ అందు ॥

కూడితి వలమేల్మంగ గొంకక శ్రీ వేంకటేశ
పాడిపంతా లింకా నీతోఁ బచరించీనా
వేడుకకళలతోడ విఱ్ఱవీఁగి రతులకు
జోడై యిట్టె చూడరాదా సొబగు లిన్నియును ॥ అందు ॥


Pallavi

Andulōnē kānavaccī nannibhāvālu
vindulu veṭṭam̐garādā velam̐diki veūvi

Charanams

1.Koppu duvvi yāke niṭṭe kōri voḍam̐ baracēvu
kappinanīmām̐ṭalu kādanīnā
cippila nintaṭilōnē cekkulellām̐ jemarin̄ce
tappaka cūḍarādā taruṇinem’mōmu

2.Selavula navvutānē siggu viḍipin̄cēvu
celarēm̐gi ceppinaṭṭu sēyakuṇḍīnā
talam̐pulu daivāri tanuvellām̐ bulakin̄ce
solayucu nī vaṇṭicūḍarādā yinti

3.Kūḍiti valamēlmaṅga goṅkaka śrī vēṅkaṭēśa
pāḍipantā liṅkā nītōm̐ bacarin̄cīnā
vēḍukakaḷalatōḍa viṟṟavīm̐gi ratulaku
jōḍai yiṭṭe cūḍarādā sobagu linniyunu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.