Main Menu

Amdarivalene Chooche (అందరివలెనే చూచే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 899 | Keerthana 587 , Volume 18

Pallavi: Amdarivalene Chooche (అందరివలెనే చూచే)
ARO: Pending
AVA: Pending

Ragam: Nadaramakriya
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందరివలెనే చూచే వప్పటి నన్ను
నిందలు నిన్నాడుదునా నేఁ బొగడుచుఁ గాక    ॥ పల్లవి ॥

చలమరినా నీతో సారెసారెఁ బెనఁగను
చెలరేఁగి చెప్పినట్టు సేతుఁ గాక
పెలుచుదాననా నీతోఁ బెడసరాలాడను
మెలఁగి ప్రియాలు చెప్పి మెప్పింతుఁ గాక      ॥ అంద ॥

కోపకతైనా నిన్ను కొసరుచు జంకించఁగ
వోపి నీతో నవ్వుతానే వుండుదుఁ గాక
రాఁపులదాననా నిను రచ్చల నాఱడిసేయ
చూపులనే తమిరేఁచి చొక్కింతుఁ గాక        ॥ అంద ॥

కొత్తదాననా నిన్నుఁ గోరి మనసుచూడఁగ
బత్తిసేసి కాఁగిలించి పైకొందుఁ గాక
యిత్తల శ్రీ వేంకటేశ యిన్నిటా నన్నేలితివి
గుత్తపుగుబ్బల నొత్తి కొసరుదుఁ గాక        ॥ అంద ॥


Pallavi

Andarivalenē cūcē vappaṭi nannu
nindalu ninnāḍudunā nēm̐ bogaḍucum̐ gāka

Charanams

1.Calamarinā nītō sāresārem̐ benam̐ganu
celarēm̐gi ceppinaṭṭu sētum̐ gāka
pelucudānanā nītōm̐ beḍasarālāḍanu
melam̐gi priyālu ceppi meppintum̐ gāka

2.Kōpakatainā ninnu kosarucu jaṅkin̄cam̐ga
vōpi nītō navvutānē vuṇḍudum̐ gāka
rām̐puladānanā ninu raccala nāṟaḍisēya
cūpulanē tamirēm̐ci cokkintum̐ gāka

3.Kottadānanā ninnum̐ gōri manasucūḍam̐ga
battisēsi kām̐gilin̄ci paikondum̐ gāka
yittala śrī vēṅkaṭēśa yinniṭā nannēlitivi
guttapugubbala notti kosarudum̐ gāka


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.