Main Menu

Adukomte Beddarikame (ఆడుకొంటేఁ బెద్దరికమే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1790 | Keerthana 541 , Volume 27

Pallavi: Adukomte Beddarikame (ఆడుకొంటేఁ బెద్దరికమే)
ARO: Pending
AVA: Pending

Ragam:Bhairavi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆడుకొంటేఁ బెద్దరికమే వుండుఁ గాని
యీడు జోడై నన్నుఁ బాయఁ డెంతబత్తే ఇతఁడు ॥ పల్లవి ॥

చెప్పిన నామాఁట విను సేసు నే పనులైనాను
అప్పసము నామేలువాఁడై వుండునే
తప్పక నాపై నానకు తానింతా జవదాఁటఁడు
యెప్పుడును నామీఁద నెంతబత్తే ఇతఁడు    ॥ ఆడు ॥

మొగమోడు నాకుఁగడు ముచ్చటలు దాఁచఁడు
నగవుకైనా బొంకఁడు నాతోడను
తగ నా చెలుల గంటే దయతోడ నాదరించు
ఇగిరింపించు నామతి యెంతబత్తే ఇతఁడు   ॥ ఆడు ॥

చెల్లించు నా సలిగెలు చేతికి లోనైవుండు
చల్లనిచూపులఁ జూచి చనవిచ్చునే
వెల్లవిరిగా నేలె శ్రీ వేంకటేశుఁ డిదె నన్ను
యెల్లవారిలో నామీఁద నెంతబత్తే యితఁడు  ॥ ఆడు ॥

Pallavi

Āḍukoṇṭēm̐ beddarikamē vuṇḍum̐ gāni
yīḍu jōḍai nannum̐ bāyam̐ ḍentabattē itam̐ḍu

Charanams

1.Ceppina nāmām̐ṭa vinu sēsu nē panulainānu
appasamu nāmēluvām̐ḍai vuṇḍunē
tappaka nāpai nānaku tānintā javadām̐ṭam̐ḍu
yeppuḍunu nāmīm̐da nentabattē itam̐ḍu

2.Mogamōḍu nākum̐gaḍu muccaṭalu dām̐cam̐ḍu
nagavukainā boṅkam̐ḍu nātōḍanu
taga nā celula gaṇṭē dayatōḍa nādarin̄cu
igirimpin̄cu nāmati yentabattē itam̐ḍu

3.Cellin̄cu nā saligelu cētiki lōnaivuṇḍu
callanicūpulam̐ jūci canaviccunē
vellavirigā nēle śrī vēṅkaṭēśum̐ ḍide nannu
yellavārilō nāmīm̐da nentabattē yitam̐ḍu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.