Main Menu

Annitaanu Meludaananaiti Nenu (అన్నిటాను మేలుదాననైతి నేను)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1945 | Keerthana 210 , Volume 29

Pallavi: Annitaanu Meludaananaiti Nenu (అన్నిటాను మేలుదాననైతి నేను)
ARO: Pending
AVA: Pending

Ragam: Aahiri
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నిటాను మేలుదాననైతి నేను
కన్నులఁ జూడఁగ నాకుఁ గలిగెఁగా తాను  ॥ పల్లవి ॥

యెడ నుండినానేమి యేమి సేసినా యేమి
వాడికతో మాయింతికి వచ్చెఁగా తాను
కోడెకాఁడయితేనేమి గురుతు లుండితే యేమి
జోడుగూడి నా మొగము చూచెఁగా తాను   ॥ అన్ని ॥

యెంతపరాకైననేమి యెవ్వతెఁ దెచ్చినానేమి
అంతరంగముతో మాఁటలాడెఁగా తాను
పంతగాఁడయితేనేమి బయలీఁదించితే నేమి
యింతేసి నమ్మికలు నా కిచ్చెగా తాను    ॥ అన్ని॥

పెనఁగులాడితేనేమి పెచ్చు వెరిగితేనేమి
ననుపు సేసుక నాతో నవ్వెఁగా తాను
ఘనుఁడు తానె శ్రీవేంకటేశుఁడు నన్ను నేలె
చనవిచ్చి వలపులు చల్లెఁగా తాను     ॥ అన్ని॥

Pallavi

Anniṭānu mēludānanaiti nēnu
kannulam̐ jūḍam̐ga nākum̐ galigem̐gā tānu

Charanams

1.Yeḍa nuṇḍinānēmi yēmi sēsinā yēmi
vāḍikatō māyintiki vaccem̐gā tānu
kōḍekām̐ḍayitēnēmi gurutu luṇḍitē yēmi
jōḍugūḍi nā mogamu cūcem̐gā tānu

2.Yentaparākainanēmi yevvatem̐ deccinānēmi
antaraṅgamutō mām̐ṭalāḍem̐gā tānu
pantagām̐ḍayitēnēmi bayalīm̐din̄citē nēmi
yintēsi nam’mikalu nā kiccegā tānu

3.Penam̐gulāḍitēnēmi peccu verigitēnēmi
nanupu sēsuka nātō navvem̐gā tānu
ghanum̐ḍu tāne śrīvēṅkaṭēśum̐ḍu nannu nēle
canavicci valapulu callem̐gā tānu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.