Main Menu

Amdaritodi Paatu (అందరితోడి పాటు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1779| Keerthana 472, Volume 28

Pallavi:Amdaritodi Paatu (అందరితోడి పాటు)
ARO: Pending
AVA: Pending

Ragam: Desalam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందరితోడి పాటు అట్టే కానీవయ్య
సందడించి వేఁడుకోఁగా చలపట్టేనా    ॥ పల్లవి ॥

కప్పురాలు మాఁటలు కారాలు చేఁతలు
యెప్పుడు మీ పొందులు సతు లెట్టు సేతురో
తప్పు వట్టరాదు నీకు తమక మెంతైనా గద్దు
నెప్పున నీ యానతి నేఁ గాదనేనా      ॥అంద॥

నిగరాలు బాసలు నెరుసలు మాయలు
మగువలు నీకే యెట్టు మరుపుదురో
తగవులే నెరపేవు దైవారీ వలపులు
నిగిడి నీ యానతి నేఁ గాదనేనా       ॥అంద॥

చెలువము మొగము చెనకులు మేనెల్ల
బలిమి నీ యింతు లెట్టు భ్రమఁ జిక్కిరో
కలసితి విటు నన్ను గక్కన శ్రీ వేంకటేశ
నెలవై నీ యానతి నేఁ గాదనేనా      ॥అంద॥


Pallavi

Andaritōḍi pāṭu aṭṭē kānīvayya
sandaḍin̄ci vēm̐ḍukōm̐gā calapaṭṭēnā

Charanams

1.Kappurālu mām̐ṭalu kārālu cēm̐talu
yeppuḍu mī pondulu satu leṭṭu sēturō
tappu vaṭṭarādu nīku tamaka mentainā gaddu
neppuna nī yānati nēm̐ gādanēnā

2.Nigarālu bāsalu nerusalu māyalu
maguvalu nīkē yeṭṭu marupudurō
tagavulē nerapēvu daivārī valapulu
nigiḍi nī yānati nēm̐ gādanēnā

3.Celuvamu mogamu cenakulu mēnella
balimi nī yintu leṭṭu bhramam̐ jikkirō
kalasiti viṭu nannu gakkana śrī vēṅkaṭēśa
nelavai nī yānati nēm̐ gādanēnā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.