Main Menu

Amdaaka Neerapa (అందాక నీరప)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1776 | Keerthana 454 , Volume 27

Pallavi: Amdaaka Neerapa (అందాక నీరప)
ARO: Pending
AVA: Pending

Ragam: Sankarabharanam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందాఁక నీ రప మవుఁగాదనను
కందువ వేళనే కైకొనేఁ గాక              ॥ పల్లవి ॥

వలచినదాన వద్దనఁ గలనా
చెలఁగి నీ వేమి సేసినను
మొలక చన్నులు మోపేటి వేళనే
చలము లన్నియు సాదించేఁ గాక         ॥ అందాఁ ॥

కోరుకొన్నదాన కోపగింతునా
మేరలు నీ వెంత మీరినను
సారపుఁ గెమ్మోవి చవిగొనే వేళ
బీరములన్నియు పెనచేఁగాక          ॥ అందాఁ ॥

కూడి నట్టి దాన గుట్టు దాఁచేనా
యీడనే శ్రీ వేంకటేశ నిన్ను
మేడెపురతులమీఁద నున్న వేళ
పాడి పంతములఁ బంగించేఁ గాక       ॥ అందాఁ ॥

Pallavi

Andām̐ka nī rapa mavum̐gādananu
kanduva vēḷanē kaikonēm̐ gāka

Charanams

1.Valacinadāna vaddanam̐ galanā
celam̐gi nī vēmi sēsinanu
molaka cannulu mōpēṭi vēḷanē
calamu lanniyu sādin̄cēm̐ gāka

2.Kōrukonnadāna kōpagintunā
mēralu nī venta mīrinanu
sārapum̐ gem’mōvi cavigonē vēḷa
bīramulanniyu penacēm̐gāka

3.Kūḍi naṭṭi dāna guṭṭu dām̐cēnā
yīḍanē śrī vēṅkaṭēśa ninnu
mēḍepuratulamīm̐da nunna vēḷa
pāḍi pantamulam̐ baṅgin̄cēm̐ gāka


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.