Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 204 ; Volume No. 1
Copper Sheet No. 33
Pallavi: Enta manumanna (ఎంత మానుమన్న)
Ragam: Mukhari
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఎంత మానుమన్న జింతలేల మానునే | పంతపుమనసు హరిపై నుంటేగాక ||
Charanams
|| తీరనిబంధాలు నేడే తెగుమంటే నేలతెగు | భారపుమమత బెడబాసినగాక |
వూరటగా మమత నేనొల్లనంటే నేలమాను | వోరుపుతో లంపటము లొల్లకుంటేగాక
|| వేకపుగోపము నేడే విడుమంటే నేలవిడు | తోకచిచ్చయినయాస దుంచినగాక |
ఆకట నానేలమాను అన్నిటాను యిందరికి | మాకుపడి తత్తరము మరచుంటేగాక ||
|| పెట్టనిది దైవమిట్టే పెట్టుమంటె నేలపెట్టు | యిట్టే వేంకటపతి యిచ్చినగాక |
యిట్టునిట్టు నీతడు దానిందరికి నేలయిచ్చు | వొట్టినవిరక్తి నేమీ నొల్లకుంటేగాక ||
.
Pallavi
|| eMta mAnumanna jiMtalEla mAnunE | paMtapumanasu haripai nuMTEgAka ||
Charanams
|| tIranibaMdhAlu nEDE tegumaMTE nElategu | BArapumamata beDabAsinagAka |
vUraTagA mamata nEnollanaMTE nElamAnu | vOruputO laMpaTamu lollakuMTEgAka
|| vEkapugOpamu nEDE viDumaMTE nElaviDu | tOkaciccayinayAsa duMcinagAka |
AkaTa nAnElamAnu anniTAnu yiMdariki | mAkupaDi tattaramu maracuMTEgAka ||
|| peTTanidi daivamiTTE peTTumaMTe nElapeTTu | yiTTE vEMkaTapati yiccinagAka |
yiTTuniTTu nItaDu dAniMdariki nElayiccu | voTTinavirakti nEmI nollakuMTEgAka ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.