Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 361; Volume No. 1
Copper Sheet No. 69
Pallavi: Ekkada chocchedi (ఎక్కడ చొచ్చెడి)
Ragam: Bouli
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఎక్కడ చొచ్చెడి దీభవమేదియు గడపల గానము | వుక్కున బరితాపాల మూదల మండెడి ||
Charanams
|| హృదయవికారము మాన్పగ నేతెరగును సమకూడదు | మదనానందము చెరుపగ మందేమియు లేదు |
పొదలినదేహగుణంబుల బోనడువగ గతి గానము | బ్రదికించినకోరికెలకు బ్రాయము దిరిగినది ||
|| కమలినయజ్ఞానం బిది కన్నులముందర గానదు | తిమిరము పొదిగొని చూడ్కికి దెరువేమియు లేదు |
తెమలనియాశాపాశము తెంపగ సత్వము చాలదు | మమకారము వెడలింపగ మతి యెప్పుడు లేదు ||
|| దురితంబులు పుణ్యంబులు తొడిబడ నాత్మను బెనగొని | జరగగ శరీరధారికి సత్కర్మము లేదు |
తిరువేంకటగిరిపతియగు దేవశిఖామణిపాదము | శరణని బ్రదుకుటదప్పను సన్మార్గము లేదు ||
.
Pallavi
|| ekkaDa cocceDi dIBavamEdiyu gaDapala gAnamu | vukkuna baritApAla mUdala maMDeDi ||
Charanams
|| hRudayavikAramu mAnpaga nEteragunu samakUDadu | madanAnaMdamu cerupaga maMdEmiyu lEdu |
podalinadEhaguNaMbula bOnaDuvaga gati gAnamu | bradikiMcinakOrikelaku brAyamu diriginadi ||
|| kamalinayaj~jAnaM bidi kannulamuMdara gAnadu | timiramu podigoni cUDkiki deruvEmiyu lEdu |
temalaniyASApASamu teMpaga satvamu cAladu | mamakAramu veDaliMpaga mati yeppuDu lEdu ||
|| duritaMbulu puNyaMbulu toDibaDa nAtmanu benagoni | jaragaga SarIradhAriki satkarmamu lEdu |
tiruvEMkaTagiripatiyagu dEvaSiKAmaNipAdamu | SaraNani bradukuTadappanu sanmArgamu lEdu ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.