Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 215
Copper Sheet No. 35
Pallavi: Imdunamdu dirugucu
(ఇందునందు దిరుగుచు)
Ragam: Aahiri
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఇందునందు దిరుగుచు నెవ్వరివాడవుగాక |
బందెపసరమువైతి బాపు జీవుడా ||
Charanams
|| తోలుబొక్కలోన జొచ్చి తూలేటియాకలిచేత |
పాలుమాలి యిందరికి బంటుబంటవై |
యేలినవాని గానక యేచినయాసలవెంట |
కూలికిబో దొరకుంటి కూళజీవుడా ||
|| తీటమేనిలోన జొచ్చి దిమ్మరిదొంగలచేత |
మూటగట్టించుక నీవు మూలదొరవై |
గాటపువిభునిచేతిఘనత కోరికలకు |
వేటకుక్కవైతివి వెర్రిజీవుడా ||
|| చీమలింటిలోన జొచ్చి చిక్కువడి అందరిలో |
దోమకరకుట్లకు తోడిదొంగవై |
యేమరి వేంకటవిభు నెరుగక జాడుజొప్ప |
నాము మేయ దొరకొంటి నాలిజీవుడా ||
.
Pallavi
|| iMdunaMdu dirugucu nevvarivADavugAka |
baMdepasaramuvaiti bApu jIvuDA ||
Charanams
|| tOlubokkalOna jocci tUlETiyAkalicEta |
pAlumAli yiMdariki baMTubaMTavai |
yElinavAni gAnaka yEcinayAsalaveMTa |
kUlikibO dorakuMTi kULajIvuDA ||
|| tITamEnilOna jocci dimmaridoMgalacEta |
mUTagaTTiMcuka nIvu mUladoravai |
gATapuviBunicEtiGanata kOrikalaku |
vETakukkavaitivi verrijIvuDA ||
|| cImaliMTilOna jocci cikkuvaDi aMdarilO |
dOmakarakuTlaku tODidoMgavai |
yEmari vEMkaTaviBu nerugaka jADujoppa |
nAmu mEya dorakoMTi nAlijIvuDA ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.