Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 38
Copper Sheet No. 407
Pallavi: Idagupendli iddari (ఈడగుపెండ్లి ఇద్దరి)
Ragam: Gundakriya
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఈడగుపెండ్లి ఇద్దరి చేసేము | చేడెలాల ఇది చెప్పరుగా ||
Charanams
|| పచ్చికబయళ్ళ పడతి ఆడగ | ముచ్చట కృష్ణుడు మోహించి |
వెచ్చపు పూదండ వేసి వచ్చెనట | గచ్చుల నాతని కానరుగ ||
|| మ్త్తెపు ముంగిట ముదిత నడువగ | ఉత్తముడే చెలి వురమునను |
చిత్తరవు వ్రాసి చెలగివచ్చె నొక | జొత్తుమాని ఇటు జూపరుగా ||
|| కొత్తచవికెలో కొమ్మనిలిచితే | పొత్తున తలబాలు వోసెనట |
ఇత్తల శ్రీవేంకటేశుడు నవ్వుచు | హత్తి సతిగూడె నని పాడరుగా ||
.
Pallavi
|| IDagupeMDli iddari cEsEmu | cEDelAla idi cepparugA ||
Charanams
|| paccikabayaLLa paDati ADaga | muccaTa kRuShNuDu mOhiMci |
veccapu pUdaMDa vEsi vaccenaTa | gaccula nAtani kAnaruga ||
|| mttepu muMgiTa mudita naDuvaga | uttamuDE celi vuramunanu |
cittaravu vrAsi celagivacce noka | jottumAni iTu jUparugA ||
|| kottacavikelO kommanilicitE | pottuna talabAlu vOsenaTa |
ittala SrIvEMkaTESuDu navvucu | hatti satigUDe nani pADarugA ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.