Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...
Poem Abstract:
It tells the issues caused by giving money (loan) to a useless man | పనికిమాలిన వానికి ధనమును ఇచ్చుట వలన వచ్చు ఇబ్బంది తెలుపుతుంది
పద్యం:
కానివానిచేత గాసు వీసంబిచ్చి
వెంట దిరుగువాడె వెఱ్ఱివాడు
పిల్లి తిన్న కోడి బిలిచిన పలుకునా
విశ్వదాభిరామ వినురవేమ.
తాత్పర్యం:
వ్యర్థమైన వాడికి ద్రవ్యాన్ని ఇవ్వటం వలన ఎన్ని కష్టాలంటే వాడి వెనుక తిరగడమే పనిగా ఉంటుంది.వీడి పని ఎలా ఉంటుందంటే పిల్లి కోడిని తినేసిన తరువాత మనమెంత పిలిచినా ఎలా పలకదో ఆ విధంగా నన్నమాట.
.
Meaning:
Once a cat eats a rooster, however much one gives a call, it cannot reply. Thus is giving loan to a useless man, he will never repay however much one asks him
.
No comments yet.