Composer: Dhurjati (or Dhoorjati) (Telugu: ధూర్జటి) (15th and 16th centuries, CE) was a Telugu poet. He was born to Singamma and Narayana in Sri Kalahasti and was the grandson of Jakkayya. He was a great devotee of lord Shiva, also known as Kalahasteeshwara. He referred to his birthplace as part of Pottapi Nadu, named after an earlier Chola kingdom based from Pottapi in Cuddapah in his works. More...
తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా!నా ఈ శరీరము ఈ భూమిపై ఎంతకాలం ఉంటుందో అనగా నేను జివించియున్నంత కాలము రోగములు వానికి ఔషదములను సేవించుట అందుచే కలుగు దుఃఖములను లేకుండా చేసి నాపై దయను చూపి,ఆపై నీ పాద పద్మాలపై నా దృష్టి ప్రసరింపజేసి నీయందే సేవ చేయు భాగ్యమును కలుగజేఁయుము.తరువాత ఈ ప్రపంచాన్ని వదిలి నిన్ను చేరగలను.
.
Meaning:
O Lord! Save me from the agony of disease and misery and fill my heart with conviction to serve you all along. Then let me leave this world and culminate in you in my death.
.
No comments yet.