పద్యం:
మలభూయిష్ట మనోజధామము సుధు / మ్నా ద్వారమో,యరకుం
డలియోపాదకరాక్షీయుగ్మములు ష / ట్కంజంబులో,మోముదా
జలజంబోనిటలంబు చంద్రకళయో / సంగంబు యోగంబొ గా
సిలిసేవింతురు కాంతులన్ భువిజనుల్ / శ్రీకాళహస్తీశ్వరా!
తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా!ఈ భూజనులు అందరు స్త్రీ సంగమము కోరుచున్నారు.కానీ మలినముతో కూడిన స్త్రీయంగము సుషుమ్నానాడికిప్రవేశ స్ఠలము కాదు.స్త్రీల నూగారు కుండలికాదు?వ్రేళ్ళు చేతులు కన్నులు షట్చక్ర పద్మములు కాదు.ముఖము తామర పువ్వును కాదు.స్త్రీలయొక్క ఫాలభాగము చంద్రకళ కాదు.స్త్రీతో సంగమమే యోగము కాదు.ముక్తికారణములైన సుషుమ్నాదులను సేవించునట్లు రతి కార్యము ద్వారా స్త్రీలను సేవించుచున్నారు.
.
Poem:
Malabhooyishta manojadhaamamu sudhu / mnaa dhvaaramo,yarakun
daliyopaadhakaraaksheeyugmamulu Sha / tkanjanbulo,momudhaa
jalajanbonitalanbu chandhrakalayo / sanganbu yoganbo gaa
silisaevinthuru kaanthulan bhuvijanul / shreekaalahastheeshvaraa!
Meaning:
O Lord! The unclean act of union with a woman is not the yogic place of Sushmna nadi; a woman is not a milk laden pot, her fingers not lotus petals, her face not a waterlily, her forehead not crescent moon, her union not liberation. Yet, people seek her union as seeking the ascent of Kundalini.
Sushumna Nadi connects the base chakra to the crown chakra. It is very important in Yoga and Tantra in general. Alternative medicine also refers to Sushumna sometimes. In Raja Yoga or Yoga of Patanjali, when the mind is quietened through Yama, Niyama, Asana and Pranayama the important state of Pratyahara begins. A person entering this state never complains of Dispersion of Mind. This is characterised by observing the movements/jerks in Sushumna, the central canal in the subtle body. The movements indicate the flow of Prana through the central canal and in the process; the sushumna makes the way for the ascent of Kundalini. – Courtesy Wikipedia
.
No comments yet.