Composer: Bammera Potana (Telugu: బమ్మెర పోతన), (1450–1510) was an Indian Telugu poet. Bammera Potanamatyulu was born into a Niyogi Brahmin family in Bammera,Warangal District of Andhra Pradesh. His father was Kesanna and his mother Lakshmamma. He was considered to be a natural Poet (sahaja Kavi), needing no teacher.More...
పద్యం:
తనువు ధనమును సంపద గురుని సొమ్మని సమర్పణము చేసి
నెనసి తత్పరతంత్రుఢై నిత్యమును
తాత్పర్యము:
తన శరీరము,ధనము,తక్కిన సంపదలు అన్నియు గురుని సొత్తేయని సమర్పించి,ఆ గురువు చెప్పినదే వేదమును విశ్వాసముంచి, అతని యందే శ్రద్ధ కలవాడై మెలగవలెను.
No comments yet.