పద్యం:
కల్లలగు మాట లాడకు
మెల్లజనంబులకు వేగ హ్రుదయము కడు రం
జిల్లగ బల్కుము నీ కది
తెల్లము రహి గీర్తిగాంచు దెరగు కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.అసట్యములాడరాదు.మనుషులందరు మెచ్చుకొనేట్లు వారి మనస్సులు సంతోషపడునట్లు మాట్లాడుము.మహిలో నీకది ఆనందమును కీర్తిని ప్రసాదించును.
.
Poem:
Kallalagu mata ladaku
Mellajanambulaku vega Hrudayamu kadu ram
Jillaga balkumu ni kadi
Tellamu rahi girtigancu deragu kumara.
.
kallalagu mATa lADaku
mellajanambulaku vEga Hrudayamu kaDu ram
jillaga balkumu nI kadi
tellamu rahi gIrtigAncu deragu kumArA.
.
No comments yet.