పద్యం:
మర్మము పరులకు దెలుపకు
దుర్మార్గుల చెంత నెపుడు దూరకు మిల దు
ష్కర్మముల జేయ నొల్లకు;
నిర్మల మతినుంట లెస్స నిజము కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.నీ రహస్యములెన్నడు ఇతరులకు తెలియజేయవద్దు.దుర్మార్గులతో స్నేహము చేయవద్దు.ఈ భూ మియందు చెడ్డపనులను చేట మానుకో.స్వచ్చమైన మంచిబుద్దితో ఉండుటయే మంచిదని తెలుసుకో.
.
Poem:
Marmamu parulaku delupaku
Durmargula centa nepudu duraku mila du
Shkarmamula jeyu nollaku;
Nirmala matinunta lessa nijamu kumara.
.
marmamu parulaku delupaku
durmArgula centa nepuDu dUraku mila du
Shkarmamula jEyu nollaku;
nirmala matinunTa lessa nijamu kumArA.
.
No comments yet.