పద్యం:
దీనుండై నను శాత్రవు
డైనన్ శరణనుచు వేడునపుడు ప్రియత న
మ్మానవుని కోర్కె దీర్చిన
వాని సుజనుడండ్రుబుధులు వసుధ కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.దీనుండై శరణుగోరివచ్చినవాడు శత్రువైననూ అతని ప్రయోజనమును ప్రేమతో నెరవేర్చినచో అతనిని జూచి పండితులు సుజనుడని పొగడుదురు.
.
Poem:
Dinundai nanu sathruvu
Dainan saranucu vedunapudu priyata na
Mmanavuni korke dircina
Vani sujanudandrubudhulu vasudha kumara.
.
dInunDai nanu SAtruvu
Dainan SaraNucu vEDunapuDu priyata na
mmAnavuni kOrke dIrcina
vAni sujanuDanDrubudhulu vasudha kumArA.
.
No comments yet.