పద్యం:
వృద్దజన సేవ చేసిన
బుద్ది విశేషజ్ఞు బూత చరితుడున్
సుధ్దర్మశాలి యని బుధు
లిధ్దర బొగిడెదరు ప్రేమయెసగ గుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.పెద్దల పట్ల గౌరవము ప్రదర్శించుము.పెద్దలను గౌరవించనిచో వారి దివ్యమైన ఆశీస్సులు పొదుటయే గాక బుద్దిమంతుడు,ధర్మాత్ముడు,మంచివాడని మెచ్చుకుంటూ ప్రేమతో పొగడుదురు.
.
Poem:
Vruddajana seva chesina
Buddi viseshajnu buta caritudun
Suddarmasali yani budhu
Liddara bogidedaru premayesaga gumara.
.
vruddajana sEva cEsina
buddi viSEshajnu bUta carituDun
suddarmaSAli yani budhu
liddara bOgiDedaru prEmayesaga gumArA.
.
No comments yet.