పద్యం:
అంగీకార రహితమగు
సంగతికిం బోవరాదు సామాన్యుల తో
డం గడు జగడమునకు జన
వెంగలితనమండ్రు జనులు వినుము కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.అంగీకారముకాని విషయముల జోలికి వెళ్ళకుము.సామాన్యులతో పోట్లాడకుము.అట్లుచేసిన జనులు నిన్ను అవివేకియందురు.ఈ విషయము గ్రహించి మసలుకొనుము.
.
Poem:
Amgeekaara rahithamagu
Samgatikim bovaraadu saamaanyula to
Dam gadu jagadamunaku jana
Vemgalitanamamdru janulu vinumu kumaaraa.
.
aMgeekaara rahitamagu
saMgatikiM bOvaraadu saamaanyula tO
DaM gaDu jagaDamunaku jana
veMgalitanamaMDru janulu vinumu kumaaraa.
.
No comments yet.