Main Menu

Aadane Telusukone (ఆడనే తెలుసుకొనే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 726 | Keerthana 150, Volume 16

Pallavi: Aadane Telusukone (ఆడనే తెలుసుకొనే)
ARO: Pending
AVA: Pending

Ragam: Konda malahari
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆడనే తెలుసుకొనే వాపె గుణము
యీడ నన్నేలడిగేవు యింతేసి నీవు       ॥పల్లవి॥

తలఁపు నీకప్పగించి తరుణి పానుపుమీఁదఁ
నలసి పవ్వళించిన దదే లోనను
అలిగి రానట్టున్నది అందరికిఁ జూడ నిది
చెలువుఁడ దగ్గరి విచ్చేయవయ్యా నీవు      ॥ఆడ॥

తుమ్మిద మోఁతకుఁగాను తొయ్యలి ముసుఁగు దీసి
యిమ్ములఁ బలుక దదే యెవ్వరితోడ
కమ్మి యెదిరికిఁ జూడ గర్వమువలె నున్నది
చిమ్ముల నీరాక యిట్టె చెప్పివయ్యా నీవు    ॥ఆడ॥

నీమొగము చచుదాఁకా నెలఁత కన్నులు మూసి
వోముచుఁ గైకొని యెట్టు వున్నది నేఁడు
కామించి శ్రీ వేంకటేశ కలసితి వింతలోన
నాములుగా నా పెతోడ నవ్వవయ్యా నీవు    ॥ఆడ ॥

Pallavi
Āḍanē telusukonē vāpe guṇamu
yīḍa nannēlaḍigēvu yintēsi nīvu

1.Talam̐pu nīkappagin̄ci taruṇi pānupumīm̐dam̐
nalasi pavvaḷin̄cina dadē lōnanu
aligi rānaṭṭunnadi andarikim̐ jūḍa nidi
celuvum̐ḍa daggari viccēyavayyā nīvu

2.Tum’mida mōm̐takum̐gānu toyyali musum̐gu dīsi
yim’mulam̐ baluka dadē yevvaritōḍa
kam’mi yedirikim̐ jūḍa garvamuvale nunnadi
cim’mula nīrāka yiṭṭe ceppivayyā nīvu

3.Nīmogamu cacudām̐kā nelam̐ta kannulu mūsi
vōmucum̐ gaikoni yeṭṭu vunnadi nēm̐ḍu
kāmin̄ci śrī vēṅkaṭēśa kalasiti vintalōna
nāmulugā nā petōḍa navvavayyā nīvu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

Comments are closed.