Main Menu

Vesarimcedanaganu (వేసరించేదానగాను)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Keerthana No. 147 ;Volume No;12.

Copper Sheet No. 425

Pallavi: Vesarimcedanaganu (వేసరించేదానగాను)

Ragam: Goula

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| వేసరించేదానగాను వేగినంతా నిన్నును |
రాశికెక్క మీకృపనే రతి జెలగుదును ||

Charanams

|| నట్టనడుమనే నీవు నావాడవై వుంటేజాలు |
అట్టే నే నెంతటి నైనా నౌదును |
గుట్టుతోడ నీవునాకు గొలువిచ్చితే జాలు |
నెట్టన లోకమునకు నేనే రాజౌదును ||

|| కందువ నీవు నన్ను గన్నుల జూచితేజాలు |
అందపు సిరుల నోలలాడుదును |
మందలించి నాతో నొక మాటలాడితే చాలు |
పందెమాడి నీచే తుదిపదము చేకొందును ||

|| చేరి శ్రీవేంకటేశ్వర సెలవి నవ్వితే జాలు |
కోరి నీవలపులకు గురి యౌదును |
సారె నలమేల్మంగను సతి నీకు నైతే జాలు |
మేరతో గూడితిని మేలెల్లా సాదింతును ||

.

Pallavi

|| vEsariMcEdAnagAnu vEginaMtA ninnunu |
rASikekka mIkRupanE rati jelagudunu ||

Charanams

|| naTTanaDumanE nIvu nAvADavai vuMTEjAlu |
aTTE nE neMtaTi nainA naudunu |
guTTutODa nIvunAku goluviccitE jAlu |
neTTana lOkamunaku nEnE rAjaudunu ||

|| kaMduva nIvu nannu gannula jUcitEjAlu |
aMdapu sirula nOlalADudunu |
maMdaliMci nAtO noka mATalADitE cAlu |
paMdemADi nIcE tudipadamu cEkoMdunu ||

|| cEri SrIvEMkaTESvara selavi navvitE jAlu |
kOri nIvalapulaku guri yaudunu |
sAre nalamElmaMganu sati nIku naitE jAlu |
mEratO gUDitini mElellA sAdiMtunu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.