Main Menu

Marudu Sesina (మరుడు సేసిన)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 125

Copper Sheet No. 321

Pallavi: Marudu Sesina (మరుడు సేసిన)

Ragam: Kannada Goula

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



pallavi

|| మరుడు సేసిన మాయ మగలకు నాండ్లకు | విరసాలు పుట్టవు వేడుకే కాని ||

Charanams

|| యెంత దూరి మాటాడినా యింపులయ్యే వుండుగాని | పంతము రేగ దింతిపై బతికి |
పొంత నుండి సారె బొమ్మల జంకించినాను | వింతలు దోచవు మరి వేడుకే గాని ||

|| చలపట్టి సరసము జరయుచు నాడినాను | అలయిక పుట్టదు దేహమునకును |
పెలుచుదనాన మరి పెనగులా టాడినాను | వెలయ వేసట గాదు వేడుకే కాని ||

|| మిన్నక కొసరి మందెమేళ మెంత సేసినాను | అన్నిటాలోలో నెగ్గులై మించవు |
యెన్నగ శ్రీ వేంకటేశుడే నలమేలు మంగను | విన్నప్పుడే కూడె మాకు వేడుకలె కాని ||
.


Pallavi

||maruDu sEsina mAya magalaku nAMDlaku | virasAlu puTTavu vEDukE kAni ||

Charanams

||yeMta dUri mATADinA yiMpulayyE vuMDugAni | paMtamu rEga diMtipai batiki |
poMta nuMDi sAre bommala jaMkiMcinAnu | viMtalu dOcavu mari vEDukE gAni ||

||calapaTTi sarasamu jarayucu nADinAnu | alayika puTTadu dEhamunakunu |
pelucudanAna mari penagulA TADinAnu | velaya vEsaTa gAdu vEDukE kAni ||

||minnaka kosari maMdemELa meMta sEsinAnu | anniTAlOlO neggulai miMcavu |
yennaga SrI vEMkaTESuDE nalamElu maMganu | vinnappuDE kUDe mAku vEDukale kAni ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.