Main Menu

Bidiyamela nika mokshamicci (బిడియమేల నిక మోక్షమిచ్చి)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam:Kedaragaula

Arohana :Sa Ri Ma Pa Ni Sa
Avarohana :Sa Ni Dha Pa Ma Ga Ri Sa

Taalam: Adi

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

|| బిడియమేల నిక మోక్షమిచ్చి నీ | వడుగుదాటిపోరా రామా |
తడవాయెను నే నోర్వలేను దొర | తనము దాచుకోరా రామా ||

చరణములు

|| మురియుచు నీ ధర చెప్పినట్టు విన | ముచికుందుడ గాను రామా |
అరుదు మీరలని తలచి ఎగురగా | హనుమంతుడగాను రామా ||

|| సరగున ముచ్చుల మాటలు విన జాంబవంతుడను గాను రామా |
విర విర మీవలలోపడ నే నా | విభీషణుడ గాను రామా ||

|| మాయలచేత వంచింప బడగనే | మహేశుడను గాను రామా |
న్యాయము లేక నే నటు నిటు తిరుగను | నారదుండగాను ||

|| ఆయము చెడి హరి నిను గని కొలువను | అర్జనుండగాను రామా |
దాయాదుండని మదిలో మురియను | దశరథుడను గాను రామా ||

|| గరిమతోడ మా సీతను గాచిన | గొప్పలు నే వింటి రామా |
పరగ భద్రగిరి శిఖర నివాసా | పర బల సంహార రామా ||

|| నరహరి నను రక్షింపుమయా శ్రీ | నారాయణరూపా రామా |
మరచి నిదురలోనైనను మీ పద | సరసిజముల విడువ రామా ||

.


Pallavi

|| biDiyamEla nika mOkShamicci nI | vaDugudATipOrA rAmA |
taDavAyenu nE nOrvalEnu dora | tanamu dAcukOrA rAmA ||

Charanams

|| muriyucu nI dhara ceppinaTTu vina | mucikuMduDa gAnu rAmA |
arudu mIralani talaci eguragA | hanumaMtuDagAnu rAmA ||

|| saraguna muccula mATalu vina jAMbavaMtuDanu gAnu rAmA |
vira vira mIvalalOpaDa nE nA | viBIShaNuDa gAnu rAmA ||

|| mAyalacEta vaMciMpa baDaganE | mahESuDanu gAnu rAmA |
nyAyamu lEka nE naTu niTu tiruganu | nAraduMDagAnu ||

|| Ayamu ceDi hari ninu gani koluvanu | arjanuMDagAnu rAmA |
dAyAduMDani madilO muriyanu | daSarathuDanu gAnu rAmA ||

|| garimatODa mA sItanu gAcina | goppalu nE viMTi rAmA |
paraga Badragiri SiKara nivAsA | para bala saMhAra rAmA ||

|| narahari nanu rakShiMpumayA SrI | nArAyaNarUpA rAmA |
maraci niduralOnainanu mI pada | sarasijamula viDuva rAmA ||

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.