Main Menu

Emdarikainanu Taavidu (ఎందరికైనను తావిడు)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
ఎందరికైనను తావిడు
సుందరపుష్పక విమానశోభాకృతియై
వందనములనందుకొనుచు
పొందుత, తెలగాణము శుభములు బతుకమ్మా!

తాత్పర్యం:
ఎంతమంది ఎక్కినా ఇంకా ఎందరికో చోటునిచ్చే పుష్పకవిమానం లాగా, ఎన్నిప్రాంతాలనుండి ఎందరు వచ్చినా అందరికీ వృత్తి వ్యాపారాలు, విద్య, వైద్యం మొదలైనవన్నీ అందించే విషయంలో ఈ తెలంగాణా ఎంతో ప్రగతిని సాధిస్తూ, ఆశ్రయం కల్పిస్తూ, సకల శుభాలూ పొందేలా అనుగ్రహించు తల్లీ!

.


Poem:
Emdarikainanu Taavidu
Sumdarapushpaka Vimaanasobhaakrtiyai
Vamdanamulanamdukonuchu
Pomduta, Telagaanamu Subhamulu Batukammaa!

.


Poem:
eMdarikainanu taaviDu
suMdarapushpaka vimaanaSObhaakRtiyai
vaMdanamulanaMdukonuchu
poMduta, telagaaNamu Subhamulu batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.