Main Menu

Thammula Thamayunna (తమ్ముల తమయన్న)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
తమ్ముల తమయన్న యెడ భ
యమ్మును భక్ట్టియును గలిగి యారాదింపంన్
దమ్ముల నన్నయు సమ్మో
దమ్మున బ్రే మింప గీర్తి దనరు కుమారా.

తాత్పర్యం:
ఓ కుమారా.పిన్నవారు పెద్దవారిపట్ల భయ భక్తులను కలిగి యుండాలి.తమ్ముళ్లు అన్న పట్ల గౌరవమర్యాదలను ప్రదర్శించాలి.అన్నకూడా తమ్ముళ్లను అదే భావంతో చూడాలి.ఇటువంటి అన్నదమ్ములు లోకమున పేరు ప్రఖ్యాతలు పొందగలరు.

.


Poem:
Tammula tamayunna yeda bha
Yammunu bhaktiyunu galigi yaradimpan
Dammula nannayu sammo
Dammuna bre mimpa girti danaru kumara.
.

tammula tamayunna yeDa bha
yammunu bhaktiyunu galigi yArAdimpan
dammula nannayu sammO
dammuna brE mimpa gIrti danaru kumArA.
.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.