Main Menu

Tharalaakshula Yedanennadu (తరలాక్షుల యెడనెన్నడు)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
తరలాక్షుల యెడనెన్నడు
బరిహాసాలాపములను పచరింపకుమీ
బరికించి నిరీక్షించిన
నురు దోషంబనుచు దలపుచుండు కుమారా.
తాత్పర్యం:
ఓకుమారా.శరీరమునకు నాటిన బాణములు ఉపాయముతో తీయవచ్చు.కాని మనసున నాటిన మాటలు మానసిక వ్యధను కలుగజేయును.అటువంటి కటిన మాటలు వెనక్కు తీసుకొనుట కష్టం.అవి మనస్సును భాదించును.
.

Poem:
Tharalaakshula yedanennadu
Barihaasaalaapamulanu pacharimpakumee
Barikimchi nireekshimchina
Nuru doshambanuchu dalapuchumdu kumaaraa.
.

taralaakshula yeDanennaDu
barihaasaalaapamulanu pachariMpakumee
barikiMchi nireekshiMchina
nuru dOshaMbanuchu dalapuchuMDu kumaaraa.
.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.