Main Menu

Anamda Nilaya (ఆనంద నిలయ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 502 ; Volume No. 3

Copper Sheet No. 287

Pallavi: Anamda Nilaya (ఆనంద నిలయ)

Ragam: Bouli

Language: Telugu (తెలుగు)

Recitals


Anamda Nilaya | ఆనంద నిలయ     
Album: Private | Voice: Unknown

Anamda Nilaya | ఆనంద నిలయ     
Album: Private | Voice: Unknown



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఆనంద నిలయ ప్రహ్లాద వరదా | భాను శశి నేత్ర జయ ప్రహ్లాద వరదా ||

Charanams

|| పరమ పురుష నిత్య ప్రహ్లాద వరదా | హరి అచ్యుతానంద ప్రహ్లాద వరదా |
పరిపూర్ణ గోవింద ప్రహ్లాద వరదా | భరిత కల్యాణగుణ ప్రహ్లాద వరదా ||

|| భవరోగ సంహరణ ప్రహ్లాద వరదా | అవిరళ కేశవ ప్రహ్లాద వరదా |
పవమాన నుత కీర్తి ప్రహ్లాద వరదా | భవ పితామహ వంద్య ప్రహ్లాద వరదా ||

|| బల యుక్త నరసింహ ప్రహ్లాద వరదా | లలిత శ్రీ వేంకటాద్రి ప్రహ్లాద వరదా |
ఫలిత కరుణారస ప్రహ్లాద వరదా | బలి వంశ కారణ ప్రహ్లాద వరదా ||
.


Pallavi

|| AnaMda nilaya prahlAda varadA | BAnu SaSi nEtra jaya prahlAda varadA ||

charanams

|| parama puruSha nitya prahlAda varadA | hari acyutAnaMda prahlAda varadA | paripUrNa gOviMda prahlAda varadA | Barita kalyANaguNa prahlAda varadA ||

|| BavarOga saMharaNa prahlAda varadA | aviraLa kESava prahlAda varadA | pavamAna nuta kIrti prahlAda varadA | Bava pitAmaha vaMdya prahlAda varadA ||

|| bala yukta narasiMha prahlAda varadA | lalita SrI vEMkaTAdri prahlAda varadA | Palita karuNArasa prahlAda varadA | bali vaMSa kAraNa prahlAda varadA ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.