Main Menu

Ettunnado nImanasu (ఎట్టున్నదో నీమనసు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 185 ; Volume No. 11

Copper Sheet No. 331

Pallavi: Ettunnado nImanasu (ఎట్టున్నదో నీమనసు)

Ragam: Naga varali

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఎట్టున్నదో నీమనసు యేమి సేతురా | యెట్టనెదుట బాయలే నేమి సేతురా ||

Charanams

|| చూచుదాకా వేగిరింత సొంపుగా విభుడ నీతో | దాచి మాటాడిన దాక దమకింతును |
చెచేత దమకింతు చేరువ దాకానిట్లనె | యేచి తమకమేనిండె నేమి సేతురా ||

|| అట్టె నీ చెనకులకు నాసగింతు దనివోక | ముట్టి యాసగింతు నీమోవి తేనెకు |
గట్టిగా నంతటి మీద కౌగిటికి నాసగింతు | యెట్లైనా నాసలే నిండె నేమిసేతురా ||

|| ఆదన నీమేనంటి అట్టె పరవశమవుదు | వదలక కూడి పరవశమవుదును |
పొదలి శ్రీ వేంకటేశ పొందితివి నన్ను నిట్టే | యెదిరించె బరవశాలేమి సేతురా ||
.


Pallavi

|| eTTunnadO nImanasu yEmi sEturA | yeTTaneduTa bAyalE nEmi sEturA ||

Charanams

|| cUcudAkA vEgiriMta soMpugA viBuDa nItO | dAci mATADina dAka damakiMtunu |
cecEta damakiMtu cEruva dAkAniTlane | yEci tamakamEniMDe nEmi sEturA ||

|| aTTe nI cenakulaku nAsagiMtu danivOka | muTTi yAsagiMtu nImOvi tEneku |
gaTTigA naMtaTi mIda kaugiTiki nAsagiMtu | yeTlainA nAsalE niMDe nEmisEturA ||

|| Adana nImEnaMTi aTTe paravaSamavudu | vadalaka kUDi paravaSamavudunu |
podali SrI vEMkaTESa poMditivi nannu niTTE | yediriMce baravaSAlEmi sEturA ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.