Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 486 ; Volume NO.1
Copper Sheet No. 97
Pallavi: Iravainayattumdu (ఇరవైనయట్టుండు)
Ragam: Bouli
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఇరవైనయట్టుండు యెఱగనీ దీమాయ |
తెరమఱగుమెకమువలె తిరుగు నీబ్రదుకు ||
Charanams
|| అనిశమును దేహమున కన్నపానము లిడిన |
యినుము గుడిచిననీరు యెందుకెక్కినదో |
గొనకొన్నమానినులకూటములసుఖము లివి |
మనసుదాగినపాలు మట్టులేదెపుడు ||
|| వొదలబెట్టినసొమ్ము లొగి దనకు గానరా- |
వడవి గాసినవెన్నె లది కన్నులకును |
వుడివోనిపరిమళము లొకనిమిషమాత్రమే |
బెడిదంపుభ్రమతోడి పెనుగాలిమూట ||
|| చద్దిసంసారమున సరుస సుఖదుఃఖములు |
యెద్దుయెనుపోతునై యేకంబు గాదు |
వొద్దికై శ్రీవేంకటోత్తముడు యింతలో |
అద్దంపునీడవలె నాత్మ బొడచూపె ||
.
Pallavi
|| iravainayaTTuMDu yer~aganI dImAya |
teramar~agumekamuvale tirugu nIbraduku ||
Charanams
|| aniSamunu dEhamuna kannapAnamu liDina |
yinumu guDicinanIru yeMdukekkinadO |
gonakonnamAninulakUTamulasuKamu livi |
manasudAginapAlu maTTulEdepuDu ||
|| vodalabeTTinasommu logi danaku gAnarA- |
vaDavi gAsinavenne ladi kannulakunu |
vuDivOniparimaLamu lokanimiShamAtramE |
beDidaMpuBramatODi penugAlimUTa ||
|| caddisaMsAramuna sarusa suKaduHKamulu |
yedduyenupOtunai yEkaMbu gAdu |
voddikai SrIvEMkaTOttamuDu yiMtalO |
addaMpunIDavale nAtma boDacUpe ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.