Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 330 ; Volume No. 1
Copper Sheet No. 64
Pallavi: Telisiyu Natyamtadinudai (తెలిసియు నత్యంతదీనుడై)
Ragam: Bouli
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Pallavi
|| తెలిసియు నత్యంతదీనుడై తన్ను |
దెలియగగోరేటితెలివే పో తెలివి ||
Charanams
|| వలచినసతి దన్ను వడి గాలదన్నిన |
అలరి యెట్లా నుబ్బు నటువలెనే |
తలక కెవ్వరు గాలదవ్వినా మతిలోన |
అలుగక ముదమందునదివో తెలివి ||
|| అరిదిమోహపు వనిత ఆలిపై దిట్టిన- |
నరవిరై చొక్కినయటువలెనే |
పరులు దన్ను వెలుపల నిట్ల బలికిన |
అరలేక రతి జొక్కునదివో తెలివి ||
|| తనివోక ప్రియకాంత తమ్ములపురస మాన- |
ననయమును నటు గోరునటువలెనే |
తనర వేంకటపతి దాసుల ప్రసాదంబు |
అనిశమును గొనగోరునదివో తెలివి ||
.
Pallavi
|| telisiyu natyaMtadInuDai tannu |
deliyagagOrETitelivE pO telivi ||
Charanams
|| valacinasati dannu vaDi gAladannina |
alari yeTlA nubbu naTuvalenE |
talaka kevvaru gAladavvinA matilOna |
alugaka mudamaMdunadivO telivi ||
|| aridimOhapu vanita Alipai diTTina- |
naravirai cokkinayaTuvalenE |
parulu dannu velupala niTla balikina |
aralEka rati jokkunadivO telivi ||
|| tanivOka priyakAMta tammulapurasa mAna- |
nanayamunu naTu gOrunaTuvalenE |
tanara vEMkaTapati dAsula prasAdaMbu |
aniSamunu gonagOrunadivO telivi ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.