Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 105 ; Volume No. 2
Copper Sheet No. 118
Pallavi: Emisetu Daivama (ఏమిసేతు దైవమా)
Ragam: Bhairavi
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఏమిసేతు దైవమా యెన్నడు గరుణించేవో | దామెనసంసారములో దట్టువడీ మనసు ||
Charanams
|| యెక్కడిపగయొకో ఇంద్రియాలు నన్నుబట్టి | చక్కుముక్కు సేసి యెంచి సాధించీని |
గుక్కక యేమిసేసినకొలయొకో వెంటవెంట | వెక్కసపు పుట్టువులై వెనుతగిలీని ||
|| యెన్నాళ్ళపాపమొకో యెడతెగక నాలోన | వున్నతపుగోపమై వుమ్మగిలీని |
తిన్ననై యెవ్వరిచేతితిట్టు దాకినవిధమో | విన్ననై విజ్ౙానమెల్లా వీటిబోయ దుదిని ||
|| యేవేళగుణమో యెడతెగనికర్మాలు | రావిమానిజిగురై వూరక యంటీని |
శ్రీవేంకటేశుడ నీవు చిత్తములోపల నుండి | కావగగదా నీవే గతి యనవలనె ||
.
Pallavi
|| EmisEtu daivamA yennaDu garuNiMcEvO | dAmenasaMsAramulO daTTuvaDI manasu ||
Charanams
|| yekkaDipagayokO iMdriyAlu nannubaTTi | cakkumukku sEsi yeMci sAdhiMcIni |
gukkaka yEmisEsinakolayokO veMTaveMTa | vekkasapu puTTuvulai venutagilIni ||
|| yennALLapApamokO yeDategaka nAlOna | vunnatapugOpamai vummagilIni |
tinnanai yevvaricEtitiTTu dAkinavidhamO | vinnanai vij~jAnamellA vITibOya dudini ||
|| yEvELaguNamO yeDateganikarmAlu | rAvimAnijigurai vUraka yaMTIni |
SrIvEMkaTESuDa nIvu cittamulOpala nuMDi | kAvagagadA nIvE gati yanavalane ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.