Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...
Raagam: Yadukula kaambhoji
28 harikaambhOji janya
Aa: S R2 M1 P D2 S
Av: S N2 D2 P M1 G3 R2 S
2.సన్నుతించు వారినెల్ల మున్ను దయతో బ్రోచితివని పన్నగ శాయి నే విని విన్నవించితి
విన్నపము వినక ఎంతో కన్నడ జేసెదవు రామ ఎన్నటికి నమ్మ రాదు అన్నన్నన్నన్నన్నన్నన్న
3.చయ్యన భద్రాద్రి నిలయ స్వామియని నమ్మి నేను వెయ్యారు విధముల వినుతి సేయ సాగితి
ఇయ్యెడలు రామదాసుని కుయ్యాలించి బ్రోవకున్న నీ ఒయ్యారమే మనవచ్చునయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్య
.
Pallavi
pAhi mAm rAmAyanTE palukanaitivi nI snEhameTTidani ceppudu nO hO hO hO hO hO hO hO
No comments yet.