Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 322; Volume No. 3
Copper Sheet No. 256
Pallavi: Baktineepai dokate (భక్తినీపై దొకటె)
Ragam: Sudda vasantham
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| భక్తినీపై దొకటె పరమసుఖము | యుక్తిజూచిన నిజంబొక్కటేలేదు ||
Charanams
|| కులమెంత గలిగెనది కూడించు గర్వంబు | చలమెంత గలిగెనది జగడమే రేచు |
తలపెంత పెంచినా తగిలించు కోరికలు | ఎలమి విజ్ౙానంబు యేమిటాలేదు ||
|| ధనమెంత గలిగెనది దట్టమౌలోభంబు | మొనయు చక్కదనంబు మోహముల రేచు |
ఘనవిద్య గలిగినను కప్పుపైపై మదము | యెనయగ పరమపద మించుకయులేదు ||
|| తరుణులెందరు అయిన తాపములు సమకూడు | సిరులెన్ని గలిగినను చింతలే పెరుగు |
ఇరవయిన శ్రీవేంకటేశ నినుకొలువగా | పెరిగె నానందంబు బెళుకులికలేవు ||
.
Pallavi
|| BaktinIpai dokaTe paramasuKamu | yuktijUcina nijaMbokkaTElEdu ||
Charanams
|| kulameMta galigenadi kUDiMcu garvaMbu | calameMta galigenadi jagaDamE rEcu |
talapeMta peMcinA tagiliMcu kOrikalu | elami vij~jAnaMbu yEmiTAlEdu ||
|| dhanameMta galigenadi daTTamaulOBaMbu | monayu cakkadanaMbu mOhamula rEcu |
Ganavidya galiginanu kappupaipai madamu | yenayaga paramapada miMcukayulEdu ||
|| taruNuleMdaru ayina tApamulu samakUDu | sirulenni galiginanu ciMtalE perugu |
iravayina SrIvEMkaTESa ninukoluvagA | perige nAnaMdaMbu beLukulikalEvu ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.