Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 11
Copper Sheet No. 302
Pallavi: Itara mediyu (ఇతర మేదియు)
Ragam: Samantham
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| ఇతర మేదియు లేదు యెర్కగ మింతేకాని |
రతికెక్కేపనులెల్లా రామచంద్రుడే పో ||
Charanams
|| ధనమై చేరేవాడు దైవమై కాచేవాడు |
మనసులో దలచేటిమాధవుడే |
మునుకొన్నగ్రామములై ముందరనుండేవాడు |
కొననాలుకమీదటి గోవిందుడే పో ||
|| తల్లియై పెంచేవాడు తండ్రియై పుట్టించేవాడు |
వెల్లవిరిదాగొలిచే విష్ణుమూరితి |
ఇల్లాలై సుఖమిచ్చి యెంచ బుత్రులైనవాడు |
చెల్లుబడి దా మొక్కేటిచేతిపై శ్రీహరియే ||
|| దేహమై వుండేటివాడు దినభోగమైనవాడు |
యీహల శ్రీవేంకటేశు డితడొక్కడే |
మోహాచారమైనవాడు మోక్షమై నిలిచేవాడు |
సాహసించి నమ్మగలసర్వేశు డితడే ||
.
Pallavi
|| itara mEdiyu lEdu yerxaga miMtEkAni |
ratikekkEpanulellA rAmacaMdruDE pO ||
Charanams
|| dhanamai cErEvADu daivamai kAcEvADu |
manasulO dalacETimAdhavuDE |
munukonnagrAmamulai muMdaranuMDEvADu |
konanAlukamIdaTi gOviMduDE pO ||
|| talliyai peMcEvADu taMDriyai puTTiMcEvADu |
vellaviridAgolicE viShNumUriti |
illAlai suKamicci yeMca butrulainavADu |
cellubaDi dA mokkETicEtipai SrIhariyE ||
|| dEhamai vuMDETivADu dinaBOgamainavADu |
yIhala SrIvEMkaTESu DitaDokkaDE |
mOhAcAramainavADu mOkShamai nilicEvADu |
sAhasiMci nammagalasarvESu DitaDE ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.