Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 302 | Keerthana 10 , Volume 4
Pallavi: Anadi Jivudanniyu (అనాది జీవుడన్నియు)
ARO: Pending
AVA: Pending
Ragam: Gundakriya
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
అనాది జీవుఁ డన్నియుఁ గన్నవే
వినోదమిందలి విరతే వలయు ॥ పల్లవి ॥
వెలిఁ దోఁచిన యీ విశ్వంబెల్లా
కలసిన మనోగతములివి
పలు విషయేంద్రియ భావములెల్లా
వెలయుఁదా ననుభవించినవే ॥ అనా ॥
సహజపు వర్ణాశ్రమము లివెల్లా
యిహమునఁ దాధరియించినవే
బహువేదశాస్త్రపఠన లివెల్లా
వహి కెక్కఁగఁదా వచియించినవే ॥ అనా ॥
దినదిన సంసార తిమిరం బెల్లా
ఘనముగఁ దను మున్ను గప్పినవే
అనయము శ్రీవేంకటాధిపుఁ డాత్మకు
ననిచి తొల్లి కల నాయకుఁడే ॥ అనా ॥
Pallavi
Anādi jīvum̐ ḍanniyum̐ gannavē
vinōdamindali viratē valayu
Charanams
1.Velim̐ dōm̐cina yī viśvambellā
kalasina manōgatamulivi
palu viṣayēndriya bhāvamulellā
velayum̐dā nanubhavin̄cinavē
2.Sahajapu varṇāśramamu livellā
yihamunam̐ dādhariyin̄cinavē
bahuvēdaśāstrapaṭhana livellā
vahi kekkam̐gam̐dā vaciyin̄cinavē
3.Dinadina sansāra timiraṁ bellā
ghanamugam̐ danu munnu gappinavē
anayamu śrīvēṅkaṭādhipum̐ ḍātmaku
nanici tolli kala nāyakum̐ḍē
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.