Main Menu

Aitenemi Dosamu (ఐతేనేమి దోసము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1090 | Keerthana 535 , Volume 20

Pallavi:Aitenemi Dosamu (ఐతేనేమి దోసము)
ARO: Pending
AVA: Pending

Ragam:Ramakriya
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఐతేనేమి దోసము అపరాధమేమి నీకు
కాతరము గలిగిన ఘనుఁడవు నీవు      ॥ పల్లవి ॥

పుక్కిటఁ బోసిన యట్టిబుద్దులు నీకవి సుమ్మీ
తక్కక ఆకెవెట్టిన తమ్ములము
అక్కడ నీకు నేను ఆకుమడిచియ్యలేదు
యెక్కడనుండి వచ్చెనో యేల లేదనేవు   ॥ ఐతే ॥

వుంకువిచ్చి కైకొన్నవొగి సంచకారుసుమ్మీ
అంకెల నీకొనవేలి ఆవుంగరము
పొంకాన నే మెన్నఁడు పూఁచి యిచ్చినది లేదు
లంకెఁ బెట్టుకొంటివి పల్లదా లేలాడేవు    ॥ ఐతే ॥

వుమ్మడి నాపె వెట్టిన వొరపు వలపు సుమ్మీ
కమ్మి కాఁగిటనంటిన గందము నీకు
నెమ్మది శ్రీ వేంకటేశ నీవు నన్నుఁ గూడితివి
అమ్మకోఁ నే నెఱఁగని వానలేల పట్టేవు   ॥ ఐతే ॥

Pallavi

Aitēnēmi dōsamu aparādhamēmi nīku
kātaramu galigina ghanum̐ḍavu nīvu

Charanams

1.Pukkiṭam̐ bōsina yaṭṭibuddulu nīkavi sum’mī
takkaka ākeveṭṭina tam’mulamu
akkaḍa nīku nēnu ākumaḍiciyyalēdu
yekkaḍanuṇḍi vaccenō yēla lēdanēvu

2.Vuṅkuvicci kaikonnavogi san̄cakārusum’mī
aṅkela nīkonavēli āvuṅgaramu
poṅkāna nē mennam̐ḍu pūm̐ci yiccinadi lēdu
laṅkem̐ beṭṭukoṇṭivi palladā lēlāḍēvu

3.Vum’maḍi nāpe veṭṭina vorapu valapu sum’mī
kam’mi kām̐giṭanaṇṭina gandamu nīku
nem’madi śrī vēṅkaṭēśa nīvu nannum̐ gūḍitivi
am’makōm̐ nē neṟam̐gani vānalēla paṭṭēvu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.