Main Menu

Amdi Teliyagaraadaa Amgananerupulellaa (అంది తెలియగరాదా అంగననేరుపులెల్లా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 995 | Keerthana 553 , Volume 19

Pallavi: Amdi Teliyagaraadaa Amgananerupulellaa (అంది తెలియగరాదా అంగననేరుపులెల్లా)
ARO: Pending
AVA: Pending

Ragam: Nadaramakriya
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంది తెలియఁగరాదా అంగన నేరుపులెల్లా
కందువ తారుకాణలు గలిగె మీకిప్పుడు   ॥ పల్లవి ॥

నిద్దపు నొసలిమీఁద నిలువుఁగస్తూరిబొట్టు
అద్దము చూచి గోర నటుదిద్దఁగా
వొద్దిక వెనకవంకననుండిననీనీడ గని
ముద్దుచూపి సన్న సేసీ మొరఁగులేలయ్యా ॥ అంది ॥

గుబ్బలపై మాణికాలఁ గుచ్చినహరములు
అబ్బురానఁ దలవంచి యమరించఁగా
నిబ్బరాన నీవెదుట నిలిచితే నీనీడ
గబ్బితనమునఁ గని గాఁగిలించె నదివో    ॥ అంది ॥

మించుబంగారుపావాలు మెట్టఁగ శ్రీవేంకటేశ
చంచుల నీవును దనసరి నుండఁగా
నించి గోరిమెఱుఁగులో నీరూపు వొడగని
అంచెల నిన్నుఁ గలసినది మెచ్చరాదా   ॥ అంది ॥


Pallavi

Andi teliyam̐garādā aṅgana nērupulellā
kanduva tārukāṇalu galige mīkippuḍu

Charanams

1.Niddapu nosalimīm̐da niluvum̐gastūriboṭṭu
addamu cūci gōra naṭudiddam̐gā
voddika venakavaṅkananuṇḍinanīnīḍa gani
mudducūpi sanna sēsī moram̐gulēlayyā

2.Gubbalapai māṇikālam̐ guccinaharamulu
abburānam̐ dalavan̄ci yamarin̄cam̐gā
nibbarāna nīveduṭa nilicitē nīnīḍa
gabbitanamunam̐ gani gām̐gilin̄ce nadivō

3.Min̄cubaṅgārupāvālu meṭṭam̐ga śrīvēṅkaṭēśa
can̄cula nīvunu danasari nuṇḍam̐gā
nin̄ci gōrimeṟum̐gulō nīrūpu voḍagani
an̄cela ninnum̐ galasinadi meccarādā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.