Main Menu

Amduke Chimtayyeeni Tappatanumdiyu (అందుకే చింతయ్యీని తప్పటనుండియు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No.995 | Keerthana 557 , Volume 19

Pallavi: Amduke Chimtayyeeni Tappatanumdiyu (అందుకే చింతయ్యీని తప్పటనుండియు)

ARO: Pending
AVA: Pending

Ragam: Samantham
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుకే చింతయ్యీని అప్పటనుండియు నాకు
కందువ నెదుగఁబోయి కమ్మరఁ దేవుగా     ॥ పల్లవి ॥

పడఁతి వాని నొడఁబరచి తోడుకరావే
కడు నీనేరుపు లిందే కనుఁగొనేఁగా
వడిఁ బరాకైతినంటా వాఁడే యలగిపోయె
బడి నేఁగి నామారు పై కొని మొక్కవుగా    ॥ అందు ॥

యెంతరానన్నా వాని నీపొద్దే తోడుకరావే
యిఁతి నీవు సేసేమేలు ఇందుఁజూచేఁగా
పంత మేమోఅంటినంటా పట్టఁగా నలిగిపోయె
ఇంతలో నామారు వాని ఇంటికి నేఁగవుగా  ॥ అందు ॥

శ్రీ వేంకటేశుని నన్నుఁ జేకొని కూడించితివే
యీ వేళ నిన్ను మెచ్చే దిందువంకఁగా
పూవుల వేసితినంటాఁ బొదిగి నన్నిదె పట్టె
ఆవల నామారు నీవు అతని వేయువుగా   ॥ అందు ॥


Pallavi

Andukē cintayyīni appaṭanuṇḍiyu nāku
kanduva nedugam̐bōyi kam’maram̐ dēvugā

Charanams

1.Paḍam̐ti vāni noḍam̐baraci tōḍukarāvē
kaḍu nīnērupu lindē kanum̐gonēm̐gā
vaḍim̐ barākaitinaṇṭā vām̐ḍē yalagipōye
baḍi nēm̐gi nāmāru pai koni mokkavugā

2.Yentarānannā vāni nīpoddē tōḍukarāvē
yim̐ti nīvu sēsēmēlu indum̐jūcēm̐gā
panta mēmō’aṇṭinaṇṭā paṭṭam̐gā naligipōye
intalō nāmāru vāni iṇṭiki nēm̐gavugā

3.Śrī vēṅkaṭēśuni nannum̐ jēkoni kūḍin̄citivē
yī vēḷa ninnu meccē dinduvaṅkam̐gā
pūvula vēsitinaṇṭām̐ bodigi nannide paṭṭe
āvala nāmāru nīvu atani vēyuvugā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.