Composer: Bammera Potana (Telugu: బమ్మెర పోతన), (1450–1510) was an Indian Telugu poet. Bammera Potanamatyulu was born into a Niyogi Brahmin family in Bammera,Warangal District of Andhra Pradesh. His father was Kesanna and his mother Lakshmamma. He was considered to be a natural Poet (sahaja Kavi), needing no teacher.More...
తాత్పర్యము:
ఈ విచిత్రమైన సృష్టి అంతయు ఇరువది నాలుగు తత్వముల వలన ఏర్పడుచుండునని విస్పష్టముగా బోధించును.
ఆకాశము,గాలి,నిప్పు,నేల,నీరు అను భూతములు —5
శబ్ద స్పర్శరూపరసగంధములనెడి గుణములు —5
కర్మేంద్రియములు —5
జ్ఞానేంద్రియములు —5
మనస్సు – బుద్ది – చిత్తము – అహంకారము —4
అని ఈ తత్వములు —-24
No comments yet.