పద్యం:
ప్రజ్ఞావంతుని చేతను
ప్రజ్ఞాహీనునకు గడమ వాటిల్లు నిలన్
బ్రాజ్ఞత గల్గి నటించిన
దత్ జ్ఞు న్నుతియింతురదియె ధనము కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.ఈ భూమియందు తెలివైన వారివలన తెలివిలేనివారికి కష్టములు కలుగును.తెలివిగలిగి నటించిన వాని జీవితమును జూసి జనులెల్లరునూ పొగడుదురు.అదియె మానవునుకి ధనము.
.
Poem:
Pragnaavamthuni chethanu
Prajnaaheenunaku gadama vaatillu nilan
Braajnata galgi natimchina
Dat jnu nnutiyimturadiye dhanamu kumaaraa.
.
praj~naavaMtuni chaetanu
praj~naaheenunaku gaDama vaaTillu nilan^
braaj~nata galgi naTiMchina
dat^ j~nu nnutiyiMturadiye dhanamu kumaaraa.
.
No comments yet.