Main Menu

Itade mukti dova (ఈతడే ముక్తి దోవ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 183 ; Volume No.3

Copper Sheet No. 232

Pallavi: Itade mukti dova (ఈతడే ముక్తి దోవ)

Ragam: Desalam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఈతడే ముక్తి దోవ యీతడే మాయాచార్యు- | డితడు గలుగబట్టి యిందరు బదికిరి ||

Charanams

|| అదివో తాళ్ళపాక అన్నమాచార్యులు | యిది వీడె శ్రీవేంకటేశు నెదుట | వెద వెట్టి లోకములో వేదము లన్నియు మంచి | పదములు సేసి పాడీ పావనము సెసెను ||

|| అలరుచు దాళ్ళపాక అన్నమాచార్యులు | నిలచి శ్రీవేంకట నిధియే తానై | కలిదోషములు వాప ఘన పురాణము లెల్ల | పలుకుల నించి పాడినాడు హరిని ||

|| అంగవించె దాళ్ళపాక అన్నమాచార్యులు | బంగారు శ్రీ వేంకటేశు పాదములందు | రంగుమీర శ్రీవేంకట రమణుని యలమేలు | మంగను యిద్దరిబాడి మమ్ము గరుణించెను ||
.


Pallavi

|| ItaDE mukti dOva yItaDE mAyAcAryu- | DitaDu galugabaTTi yiMdaru badikiri ||

Charanams

|| adivO tALLapAka annamAcAryulu | yidi vIDe SrIvEMkaTESu neduTa |

veda veTTi lOkamulO vEdamu lanniyu maMci | padamulu sEsi pADI pAvanamu sesenu ||

|| alarucu dALLapAka annamAcAryulu | nilaci SrIvEMkaTa nidhiyE tAnai |

kalidOShamulu vApa Gana purANamu lella | palukula niMci pADinADu harini ||

|| aMgaviMce dALLapAka annamAcAryulu | baMgAru SrI vEMkaTESu pAdamulaMdu |

raMgumIra SrIvEMkaTa ramaNuni yalamElu | maMganu yiddaribADi mammu garuNiMcenu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.